Netaji Subhas Chandra Bose Jayanti: జనవరి 23న భారతదేశం మొత్తం ఒక గొప్ప నాయకుడిని గుర్తు చేసుకుంటుంది. ఆయన మామూలు వ్యక్తి కాదు. బ్రిటీషర్ల గుండెల్లో రైళ్లు పరిగెత్తించిన ధీరుడు. శాంతి వల్ల స్వాతంత్ర్యం రాదని, మీరు నాకు రక్తాన్ని ఇవ్వండి నేను మీకు స్వాతంత్ర్యాన్ని ఇస్తాను అని దేశ ప్రజలకు రణరంగం వైపు నడిపిన ధీశాలి. ఆయన మరెవరో కాదు సుభాష్ చంద్రబోస్, మనం ప్రేమగా పిలుచుకునే పేరు నేతాజీ. దేశ స్వాతంత్ర్యం కోసం…