ఈ 2024వ సంవత్సరంలో సినీ పరిశ్రమకు చెందిన ముఖ్యమైన ఘట్టాలను మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం. ముందుగా జనవరి నెల విషయానికి వస్తే జనవరి 1 2024 : మలయాళ నటుడు షైన్ టామ్ చాకో వివాహ నిశ్చితార్థం మోడల్ తనూజతో జరిగింది. షైన్ కు గతంలో బబితతో వివాహం జరగగా వారికి ఎనిమిదేళ్ల కొడుకున్నాడు. అనంతరం విడాకులు తీసుకున్నారు. ఇక తెలుగులో చాకో ‘దసరా’ సినిమాలో విలన్ గా, ‘దేవర’ చిత్రాల్లో నటించాడు. జనవరి…