ఈరోజు శ్రీ కృష్ణ భగవానుడి జన్మదినం సందర్భంగా దేశ వ్యాప్తంగా జన్మాష్టమి వేడుకలను జరుపుకుంటున్నారు. తమ చిన్నారులకు శ్రీ కృష్ణుడి వేషధారణలో అలంకరించి తల్లులు మురిసి పోతుంటారు.
నిరంతరం హరే కృష్ణ నామం గొప్పతనాన్ని ప్రపంచానికి ఓ మహా వైదాంతిక భక్తి సంస్థ ఇస్కాన్.. అసలు ఇస్కాన్ అంటే హరే కృష్ణ ఉద్యమం అని పిలవబడే ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్షియస్‌నెస్.. అంటే అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం అని అర్థం..