Jani Master Case Updates: లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రముఖ డ్యాన్స్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌ను సైబరాబాద్ ఎస్‌వోటీ పోలీసులు హైదరాబాద్‌కు తీసుకొచ్చారు. గురువారం గోవా కోర్టు అనుమతితో జానీ మాస్టర్‌ను హైదరాబాద్‌కు పోలీసులు తరలించారు. మాస్టర్‌ను రహస్య ప్రాంతంలో ఉంచి విచారిస్తున్నారు. నేడు సైబరాబాద్ పోలీసులు ఆయనను కోర్టులో హాజరుపరచనున్నారు. ప్రస్తుతం జానీ నార్సింగి పోలీసుల అదుపులో ఉన్నాడు. జానీ మాస్టర్ తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడంటూ ఆయన మహిళా అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ ఇటీవల…
ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ అలియాస్ షేక్ జానీ బాషా పేరు టాలీవుడ్‌లో సంచలనంగా మారిన విషయం తెలిసిందే. తనపై పలుమార్లు అత్యాచారం చేశాడంటూ ఓ మహిళా అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు జానీ మాస్టర్‌ను పోలీసులు గురువారం అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. జానీ మాస్టర్ అరెస్ట్ అనంతరం ఆయన సతీమణి సుమలత అలియాస్ ఆయేషా స్పందించారు. ఆ అమ్మాయి నిజం నిరూపిస్తే.. తన భర్తను వదిలేస్తా అని సవాల్ చేశారు. తన భర్త…
హోం మంత్రితో నటి జత్వానీ భేటీ.. ప్రభుత్వానికి ధన్యవాదాలు.. నాకు నష్టపరిహారం ఇవ్వాలి..! ముంబై నటి జత్వానీ వ్యవహారంలో ఏపీ పోలీసుల విచారణ జరుగుతోంది.. ఇప్పటికే కీలక అధికారులపై వేటు వేసింది సర్కార్.. అయితే, ఆ కేసులో ఈ రోజు మరో కీలక పరిణామం చోటు చేసుకుంది.. హోం మంత్రి అనితతో సమావేశం అయ్యారు జత్వానీ.. అరగంట పాటు భేటీ జరిగింది.. తన మీదున్న కేసును విత్ డ్రా తీసుకోవాలని హోం మంత్రిని కోరారు జత్వానీ కుటుంబం.…
Jyothi Raj Shocking Comments on jani Master: జానీ మాస్టర్ వ్యవహారం మీద మరో డాన్స్ మాస్టర్ సందీప్ భార్య జ్యోతి తన సోషల్ మీడియా వేదికగా స్పందించారు. సందీప్ మాస్టర్ ఆట షో ద్వారా గుర్తింపు తెచ్చుకుని ఈమధ్య బిగ్ బాస్ లో పాల్గొన్నారు. అయితే మధ్యలోనే హౌస్ లో నుంచి బయటకు వచ్చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆయన భార్య జ్యోతి కూడా డాన్సరే. వీరిద్దరూ ప్రేమ వివాహం చేసుకున్నారు. అయితే జానీ మాస్టర్…
Hyderabad Police Release a Statement on Jani Master Arrest: జానీ మాస్టర్ అరెస్ట్ పై పోలీసులు అధికారిక ప్రకటన చేశారు. జానీ భాషా అలియాస్ జానీ మాస్టర్ పై రాయదుర్గం పీఎస్ లో నమోదైన కేసును నార్సింగ్ పీఎస్ లో రీ రిజిస్టర్ చేశాం అని బాధితురాలు ఫిర్యాదు మేరకు జానీ మాస్టర్ పై కేసు నమోదు చేశాం అని పోలీసులు పేర్కొన్నారు. 2020 లో తన అసిస్టెంట్ గా ఉన్న యువతిపై జానీ…
Swarna Master Comments on Jani Master Issue: టాలీవుడ్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ రేప్ కేసు అనేక మలుపులు తిరుగుతోంది. ఇప్పటికే ఆయన వద్ద అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ గా పనిచేసిన ఒక యువతి తనను ఆయన రేప్ చేశాడని పెళ్లి చేసుకోమని బలవంతం చేశాడని అంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. మైనర్ గా ఉన్నప్పుడే రేప్ చేసినట్లు ఫిర్యాదు చేయడంతో పోస్కో చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు జానీ మాస్టర్ని గోవాలో అరెస్ట్…
గత కొద్దిరోజులుగా ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ అలియాస్ షేక్ జానీ బాషా పేరు టాలీవుడ్‌లో మార్మోగిపోతోన్న విషయం తెలిసిందే. తనపై పలుమార్లు అత్యాచారం చేశాడంటూ ఓ మహిళా అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు జానీ మాస్టర్‌పై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నేడు ఉదయం బెంగళూరులో అతడిని అదుపులోకి తీసుకున్నారు. సైబరాబాద్ ఎస్‌వోటీ పోలీసు బృందం అతడిని బెంగళూరు నుంచి హైదరాబాద్ తీసుకొస్తున్నారు. జానీ మాస్టర్ అరెస్టైన వేళ సినీ నటుడు నాగబాబు చేసిన…
Rape Victim Complained to Women Comission on Jani Master : జానీ మాస్టర్ మీద నమోదైన రేప్ కేసు అనేక మలుపులు తిరుగుతున్న సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తాజాగా ఈ వ్యవహారంలో మరో ఆసక్తికరమైన అంశం తెర మీదకు వచ్చింది. అదేంటంటే మహిళా సంఘాలతో కలిసి తెలంగాణ మహిళా కమిషన్ చైర్ పర్సన్ ని జానీ మాస్టర్ బాధితురాలు కలిసింది. జానీ మాస్టర్ మీద మహిళా కమిషన్ కి కూడా సదరు…
Jani Master planned to do a Movie with Alleged Lady Choreographer as Heroine: తెలుగు సినీ పరిశ్రమలోనే కాకుండా తమిళ, బాలీవుడ్ సినీ పరిశ్రమలో కూడా కొరియోగ్రాఫర్ గా మంచి పేరు తెచ్చుకున్న జానీ మాస్టర్ ఇప్పుడు పరారీలో ఉండడం హాట్ టాపిక్ అవుతోంది. ఆయన తనను రేప్ చేశాడని పలుసార్లు బలవంతంగా వేధించాడని ఆయన దగ్గర అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ గా పనిచేసిన ఒక యువతి పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు జానీ మాస్టర్…
Warning to Dancers in Jani Master issue:కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కేసు అనేక మలుపులు తిరుగుతున్న సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే తాజాగా ఈ వ్యవహారంలో మరో ఆసక్తికరమైన విషయం తెరమీదకు వచ్చింది. అదేంటంటే జానీ మాస్టర్ ఇష్యూ మీద డాన్సర్లకు వార్నింగ్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ఎవరూ జానీ గురించి గానీ ఈ విషయం గురించి గానీ మాట్లాడవద్దు అంటూ హెచ్చరికలు జారీ చేసినట్లుగా చెబుతున్నారు. ఎవరైనా మాట్లాడితే కఠిన చర్యలు ఉంటాయని…