Home
Jani Master
Jani Master News
-
Jani Master: జానీ మాస్టర్ కోసం అల్లు అర్జున్ & కో వెయిటింగ్!!
Allu Arjun and Team Pushpa 2 Waiting for Jani Master: గత కొద్దిరోజులుగా టాలీవుడ్ లో జానీ మాస్టర్ వ్యవహారం ఎంత హార్ట్ టాపిక్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే తాజాగా జానీ మాస్టర్ కోసం తాము ఎదురుచూస్తున్నట్లు పుష్ప 2 నిర్మాతల్లో ఒకరైన ఎర్నేని రవిశంకర్ కామెంట్ చేయడం హాట్ టాపిక్ అవుతుంది. తాజాగా మత్తు వదలరా 2 సినిమా సక్సెస్ మీట్ నిర్వహించింది సినిమా యూనిట్. ఈ సందర్భంగా… -
Top Headlines @5PM : టాప్ న్యూస్
అప్పుడు యువగళం… ఇప్పుడు దండయాత్ర..! అప్పుడు యువగళం… ఇప్పుడు దండయాత్ర.. అని వ్యాఖ్యానించారు మంత్రి నారా లోకేష్.. యువగళం 100 కిలో మీటర్లు పూర్తయిన సందర్భంగా ఇచ్చిన తొలి హామీ మేరకు ప్రభుత్వం ఏర్పడిన వంద రోజుల్లోనే గ్రామప్రజల ఆనందోత్సాహాల నడుమ చిత్తూరు జిల్లా బంగారుపాళ్యంలో కిడ్నీ డయాలసిస్ సెంటర్‌ను ప్రారంభించడం సహా పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు.. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. యువగళం పాదయాత్ర సందర్భంగా జిల్లా ప్రజలు తనపై… -
Jani Master: జానీ మాస్టర్ మీద డ్యాన్సర్ల వరుస ఫిర్యాదులు?
Two more Dancers are Planning to Complain against Jani Master: తనను రేప్ చేసాడంటూ జానీ మాస్టర్ మీద గతంలో ఆయన వద్ద అసిస్టెంట్ గా పని చేసిన ఒక యువతి పోలీస్ కేసు పెట్టిన సంగతి తెలిసిందే. ఈ కేసు సీరియస్ అవడంతో పోలీసులు జానీ మాస్టర్ ను గోవాలో అరెస్టు చేసి తీసుకువచ్చి హైదరాబాద్ కోర్టులో ప్రొడ్యూస్ చేశారు. కోర్టు కూడా ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించింది. అయితే ఈ… -
Jani Master: జానీ మాస్టర్‌కు 14 రోజుల రిమాండ్.. చర్లపల్లి జైలుకు తరలింపు!
Jani Master in Cherlapally Central Jail: ప్రముఖ డాన్స్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ అలియాస్ షేక్ జానీ బాషాకు ఉప్పరపల్లిలోని ఫోక్సో కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. అక్టోబర్ 3వ తేదీ వరకు అతడికి కోర్టు రిమాండ్ విధించింది. జానీ మాస్టర్‌ను నార్సింగి పోలీసులు ఉప్పరపల్లి కోర్టు నుండి చర్లపల్లి జైలుకు తరలించారు. అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ (21)పై అత్యాచార ఆరోపణలు, పోక్సో కేసులో జానీ మాస్టర్‌ను పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. Also… -
Jani Master: జానీ మాస్టర్‌ను హైదరాబాద్ తీసుకొచ్చిన పోలీసులు.. రహస్య ప్రదేశంలో విచారణ!
Jani Master Case Updates: లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రముఖ డ్యాన్స్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌ను సైబరాబాద్ ఎస్వోటీ పోలీసులు హైదరాబాద్‌కు తీసుకొచ్చారు. గురువారం గోవా కోర్టు అనుమతితో జానీ మాస్టర్‌ను హైదరాబాద్‌కు పోలీసులు తరలించారు. మాస్టర్‌ను రహస్య ప్రాంతంలో ఉంచి విచారిస్తున్నారు. నేడు సైబరాబాద్ పోలీసులు ఆయనను కోర్టులో హాజరుపరచనున్నారు. ప్రస్తుతం జానీ నార్సింగి పోలీసుల అదుపులో ఉన్నాడు. జానీ మాస్టర్ తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడంటూ ఆయన మహిళా అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ ఇటీవల… -
Jani Master Wife: ఆ అమ్మాయి నిజం నిరూపిస్తే.. నా భర్తను వదిలేస్తా!
ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ అలియాస్ షేక్ జానీ బాషా పేరు టాలీవుడ్లో సంచలనంగా మారిన విషయం తెలిసిందే. తనపై పలుమార్లు అత్యాచారం చేశాడంటూ ఓ మహిళా అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు జానీ మాస్టర్‌ను పోలీసులు గురువారం అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. జానీ మాస్టర్ అరెస్ట్ అనంతరం ఆయన సతీమణి సుమలత అలియాస్ ఆయేషా స్పందించారు. ఆ అమ్మాయి నిజం నిరూపిస్తే.. తన భర్తను వదిలేస్తా అని సవాల్ చేశారు. తన భర్త… -
Top Headlines @5PM : టాప్ న్యూస్
హోం మంత్రితో నటి జత్వానీ భేటీ.. ప్రభుత్వానికి ధన్యవాదాలు.. నాకు నష్టపరిహారం ఇవ్వాలి..! ముంబై నటి జత్వానీ వ్యవహారంలో ఏపీ పోలీసుల విచారణ జరుగుతోంది.. ఇప్పటికే కీలక అధికారులపై వేటు వేసింది సర్కార్.. అయితే, ఆ కేసులో ఈ రోజు మరో కీలక పరిణామం చోటు చేసుకుంది.. హోం మంత్రి అనితతో సమావేశం అయ్యారు జత్వానీ.. అరగంట పాటు భేటీ జరిగింది.. తన మీదున్న కేసును విత్ డ్రా తీసుకోవాలని హోం మంత్రిని కోరారు జత్వానీ కుటుంబం.… -
Jyothi Raj: అటువంటి అమ్మాయిలకూ శిక్ష పడాల్సిందే… జానీ మాస్టర్ కేసుపై డ్యాన్సర్ షాకింగ్ కామెంట్స్
Jyothi Raj Shocking Comments on jani Master: జానీ మాస్టర్ వ్యవహారం మీద మరో డాన్స్ మాస్టర్ సందీప్ భార్య జ్యోతి తన సోషల్ మీడియా వేదికగా స్పందించారు. సందీప్ మాస్టర్ ఆట షో ద్వారా గుర్తింపు తెచ్చుకుని ఈమధ్య బిగ్ బాస్ లో పాల్గొన్నారు. అయితే మధ్యలోనే హౌస్ లో నుంచి బయటకు వచ్చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆయన భార్య జ్యోతి కూడా డాన్సరే. వీరిద్దరూ ప్రేమ వివాహం చేసుకున్నారు. అయితే జానీ మాస్టర్… -
Jani Master: జానీ మాస్టర్ అరెస్ట్ .. పోలీసుల అధికారిక ప్రకటన
Hyderabad Police Release a Statement on Jani Master Arrest: జానీ మాస్టర్ అరెస్ట్ పై పోలీసులు అధికారిక ప్రకటన చేశారు. జానీ భాషా అలియాస్ జానీ మాస్టర్ పై రాయదుర్గం పీఎస్ లో నమోదైన కేసును నార్సింగ్ పీఎస్ లో రీ రిజిస్టర్ చేశాం అని బాధితురాలు ఫిర్యాదు మేరకు జానీ మాస్టర్ పై కేసు నమోదు చేశాం అని పోలీసులు పేర్కొన్నారు. 2020 లో తన అసిస్టెంట్ గా ఉన్న యువతిపై జానీ… -
Jani Master: ఐదారేళ్లుగా లేనిది ఇప్పుడెందుకు? జానీ మాస్టర్ కేసుపై లేడీ కొరియోగ్రాఫర్ సంచలనం
Swarna Master Comments on Jani Master Issue: టాలీవుడ్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ రేప్ కేసు అనేక మలుపులు తిరుగుతోంది. ఇప్పటికే ఆయన వద్ద అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ గా పనిచేసిన ఒక యువతి తనను ఆయన రేప్ చేశాడని పెళ్లి చేసుకోమని బలవంతం చేశాడని అంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. మైనర్ గా ఉన్నప్పుడే రేప్ చేసినట్లు ఫిర్యాదు చేయడంతో పోస్కో చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు జానీ మాస్టర్ని గోవాలో అరెస్ట్…
తాజావార్తలు
-
8000mAh బ్యాటరీ, 90Hz డిస్ప్లేతో బడ్జెట్ ట్యాబ్లెట్ Honor Pad X10 Mini లాంచ్..!
-
New Feature : లైక్ కొడితే డబ్బులు పంపొచ్చు.. మస్క్ కొత్త ప్లాన్.!
-
KGF 3 లేనట్టేనా? యశ్ ఫ్యాన్స్‌కు ప్రశాంత్ నీల్ దిమ్మతిరిగే షాక్!
-
Mystery Objects: అమెరికా ఆకాశంలో అంతుచిక్కని వస్తువులు! ఈ బ్లాక్ ట్రయాంగిల్స్ రహస్యం ఏంటి?
-
Kashi Art Cafe Row: కాశీ కేఫ్‌లో ‘బీఫ్’ వివాదం.. ఇదేం సెక్యులరిజం? కాంగ్రెస్‌పై బీజేపీ ఫైర్
ట్రెండింగ్
-
Smriti Mandhana: కెప్టెన్‌గా తొలి సిరీస్‌లోనే ఎదురుదెబ్బ.. స్మృతి మందాన ఖాతాలో చెత్త రికార్డు..!
-
All-Time India Test XI: ఓ.. డ్యామిట్.. ఆ జట్టులో కూడా కోహ్లీ, రోహిత్‌లకు దక్కని చోటు..!
-
2G ఫోన్‌తోనూ UPI పేమెంట్స్.. ఇంటర్నెట్ లేకుండానే itel 2165Cలో UPI పేమెంట్స్..!
-
How To Make Butter: మార్కెట్లో దొరికే కల్తీ వెన్నకు చెక్.. ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోండిలా..
-
Humanoid Robot : కత్తి దాడినే అడ్డుకుంది.. చైనా రోబో విన్యాసాలు చూస్తే మైండ్ బ్లాక్