గత కొన్నాళ్లుగా సైలెంట్ అయిన కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కేసు వివాదం మళ్లీ రాజుకుంది. ఈ వివాదంపై యాంకర్ ఝాన్సీ ఒక కీలక అప్డేట్ ఇవ్వగా దానినే జానీ మాస్టర్ మీద కేసు పెట్టిన యువతి కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఇక వాటికి కౌంటర్ ఇస్తూ జానీ మాస్టర్ లేటెస్ట్‌గా చేసిన ఓ పోస్ట్ వైరల్ అవుతోంది. ‘తమ సొంత లాభం కోసం కోర్టు ఆర్డర్ల పై కూడా తప్పుడు ప్రచారాలు చేసేవారిని చూస్తుంటే…