Jani Master Clarity on Bengaluru Rave Party Case: బెంగళూరు పోలీసులు భగ్నం చేసిన రేవ్ పార్టీ ఇప్పుడు టాలీవుడ్ లో కూడా అనేక ప్రకంపనలు సృష్టిస్తోంది. ఇప్పటికే ఈ రేవ్ పార్టీలో నటి హేమ పాల్గొన్నట్లు బెంగళూరు పోలీసులు నిర్ధారించారు. నటుడు శ్రీకాంత్ కూడా పార్టీలో ఉన్నట్లు ప్రచారం జరుగుతూ ఉండగా దానికి శ్రీకాంత్ ఏకంగా ఒక వీడియో రికార్డు చేసి క్లారిటీ ఇచ్చారు. తాను తన హైదరాబాద్ ఇంట్లోనే ఉన్నానంటూ చెప్పుకొచ్చారు. ఇదిలా…