ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ నిన్న పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నారు. దక్షిణాదిలో ఈ కొరియోగ్రాఫర్ కు మంచి పేరు ఉంది. దాదాపు సౌత్ లోని అగ్ర హీరోలందరితో తనదైన శైలిలో స్టెప్పులు వేయించాడు. అయితే ఇప్పుడు అతను కూడా హీరోగా మారిపోయాడు. జానీ మాస్టర్ బర్త్ డే సందర్భంగా నిన్న ఆయన హీరోగా నటిస్తున్న రెండు చిత్రాలను ప్రకటించారు. అందులో ఒకటి “జే1”. ఈ సినిమాకు సంబంధించిన వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఇది జానీ మాస్టర్…