బాలీవుడ్‌లో పది సినిమాలు చేసినా రాని క్రేజ్.. ఒక్క సౌత్ సినిమాతో తెచ్చుకుంది ఆ క్యూటీ. ఇప్పుడు సౌత్ బెల్ట్‌పై మరింత మమకారం పెంచుకుంటోంది. ఎంతైనా ఆమె బ్లడ్‌లోనే ఉంది. బాలీవుడ్ స్టార్ డాటర్ జాన్వీ కపూర్‌కు అమాంతంగా సౌత్‌పై ప్రేమ పొంగిపోయింది. బీ-టౌన్‌లో టెన్ మూవీస్ చేసినా రాని ఇమేజ్.. తెలుగులో దేవర చేయడంతో హోల్ సౌత్ క్రష్ బ్యూటీగా మారిపోయింది. ఆమెకు క్రేజీ ఫ్యాన్ బేస్ ఏర్పడింది. అతిలోక సుందరి శ్రీదేవి కూతురుగా ఆమెకు…