Janhvi Kapoor talks about Hospitalisation: బాలీవుడ్ హీరోయిన్ జాన్వీ కపూర్ ఇటీవల ఫుడ్ పాయిజన్‌కు గురైన విషయం తెలిసిందే. తీవ్ర అస్వస్థతకు గురైన ఆమె హుటాహుటిన చెన్నై నుంచి హైదరాబాద్‌కు చేరుకొని.. చికిత్స తీసుకొని కోలుకున్నారు. మూడు రోజులు ఆస్పత్రిలో ఉండి డిశ్చార్జ్ అయ్యారు. తాజాగా జాన్వీ ఆస్పత్రి అనుభవాన్ని షేర్ చేసుకున్నారు. ఆ మూడు రోజులు చాలా భయంగా గడిచాయని చెప్పారు. ఈ సంఘటన తర్వాత పని కంటే ఆరోగ్యానికి ఎక్కువ ప్రాధాన్యమివ్వాలని నిర్ణయించుకున్నానని…