మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తదుపరి చిత్రం ‘పెద్ది’ ప్రస్తుతం ట్రేడ్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ సినిమా రైట్స్ కోసం ఇండస్ట్రీలో విపరీతమైన పోటీ నెలకొంది. బుచ్చి బాబు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో జాన్వి కపూర్ హీరోయిన్‌గా నటిస్తోంది. మేకర్స్ ప్లాన్ ప్రకారం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. మేకర్స్ ఇటీవలే మళ్లీ ధృవీకరించినట్లుగా, మార్చి 27, 2026న ‘పెద్ది’ ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్న…