Janhvi Kapoor React on Copying Zendaya Fashion Style: జాన్వీ కపూర్ సినిమాల కంటే ఎక్కువగా తన గ్లామర్‌తోనే ఫేమస్ అయ్యారు. తన డ్రెస్సింగ్ స్టైల్‌తో కుర్రాళ్ల మతులు పోగొడుతుంటారు. మోడ్రన్ డ్రెస్ వేసినా.. చీర కట్టినా జాన్వీ అందాలకు ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే. తనకు సంబదించిన పోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి.. అభిమానులను అలరిస్తుంటారు. నెట్టింట చురుగ్గా ఉండే జాన్వీ.. మిలియన్ల కొద్దీ అభిమానులని సొంతం చేసుకున్నారు. నిత్యం ట్రెండీ డ్రెస్‌లతో అలరించే…