Janga Ragava Reddy Likely to contest as an independent candidate from Warangal: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కోసం కాంగ్రెస్ నుంచి రెండో జాబితా విడుదల అనంతరం ఆ పార్టీ నుంచి అసమ్మతి వాదం మెల్లగా బయటికి వస్తోంది. ఇప్పటికే చాలాచోట్ల కాంగ్రెస్‌లో ముసలం మొదలైంది. తనకు మునుగోడు టికెట్ దక్కకపోవడంతో తీవ్ర నిరాశకు గురైన చలమల కృష్ణారెడ్డి ఇండిపెండెంట్ అభ్యర్థిగా బరిలోకి దిగాలని చూస్తున్నారట. అదే బాటలో జంగా రాఘవరెడ్డి కూడా నడవనున్నారని…