Pawan Kalyan: పవన్ కల్యాణ్‌కు పెద్దిరెడ్డి వార్నింగ్.. పరువు నష్టం దావా వేస్తాం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pawan Kalyan: జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.. చిత్తూరులో మీడియాతో మాట్లాడిన ఆయన.. చంద్రబాబు అరెస్ట్ వ్యవహారంపై స్పందించారు.. ఇక, పవన్ కల్యాణ్‌కు కేంద్ర నిఘా వర్గాలు చెప్పాయనడం అలవాటు అయ్యిందంటూ మండిపడ్డారు.. గతంలో వాలంటీర్లపై ఆరోపణలు చేశారు.. ఈ రోజు 50 మంది హత్యలు అని ఆరోపిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.. అయితే, పోలీసులను ఈ అంశాలపై విచారణ చేయాల్సిందిగా కోరుతాం.. అవి అబద్ధాలని తేలితే పరువు నష్టం దావా వేస్తాం అంటూ హెచ్చరించారు.
Read Also: Bussiness Idea : అదిరిపోయే బిజినెస్ ఐడియా.. నెలకు రూ.40 వేలు సంపాదన..
Also Read
- Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
- KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
- Pujara Playing XI: వెస్టిండీస్‌తో టీ20 సిరీస్.. వైభవ్ సూర్యవంశీకి దక్కని చోటు..
- AP Govt: రేపు ఏపీలో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు..
ఇక, చంద్రబాబు అరెస్ట్ విషయంలో సొంత కుమారుడు నారా లోకేష్‌లో కూడా పవన్ కల్యాణ్ పడిన తపన కనిపించలేదు.. అది నటనా? లేదా? మరేంటి అని ప్రజలకు తెలుసు అంటూ సెటైర్లు వేశారు మంత్రి పెద్దిరెడ్డి.. ఇన్నర్ రింగ్ రోడ్, ఫైబర్ గ్రిడ్ పై కూడా విచారణ జరుగుతుంది.. అక్రమాలు చేసిన వారికి చంద్రబాబు తరహాలోనే శిక్షలు తప్పవు అన్నారు.. చంద్రబాబు అరెస్టుకు… పెట్టుబడులకు సంబంధం లేదని స్పష్టం చేశారు.. చంద్రబాబు ఆరోగ్యంగా ఉండాలి.. ఇలాంటి కేసులు అన్ని చాలా ఎదుర్కోవాలని కామెంట్ చేశారు.. చంద్రబాబు అరెస్ట్ కి మేం సంతోష పడట్లేదు.. ఎవరైన సంతోషించారు అంటే అది రామారావు గారు ఆత్మ మాత్రమే అన్నారు.. మరోవైపు.. చంద్రబాబు తప్పు చేయలేదు అని లాయర్లు, టీడీపీ నాయకులు మాట్లాడలేదు.. 24 గంటలు దాటాక కోర్టుకు ప్రవేశ పెట్టారు, గవర్నర్ పర్మిషన్ తీసుకోలేదు అని టెక్నికల్ పాయింట్స్ మాట్లాడారు అంటూ దుయ్యబట్టారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.
తాజావార్తలు
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
-
Sardar 2 OTT: ఓటీటీలో ‘సర్దార్ 2’ ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!