AP Elections 2024: ఏపీలో లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. చాలా చోట్ల టీడీపీ అభ్యర్థులు ఆధిక్యంలో ఉన్నారు. ఇప్పటివరకు 45 స్థానాల్లో టీడీపీ ఆధిక్యంలో కొనసాగుతోంది. 8 స్థానాల్లో జనసేన లీడ్‌లో ఉండగా.. 7 స్థానాల్లో వైసీపీ, ఒక స్థానంలో బీజేపీ ఆధిక్యంలో ఉన్నాయి. మరోవైపు లోక్‌సభ స్థానాల్లో కూడా కూటమి లీడ్‌లో ఉంది. కుప్పంలో టీడీపీ అధినేత చంద్రబాబు, రాజమహేంద్రవరం రూరల్‌లో గోరంట్ల బుచ్చయ్యచౌదరి, మంగళగిరిలో నారా లోకేశ్, పూతలపట్టులో మురళీమోహన్…