రీమేక్ అని ఎప్పటి నుండో వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. దలపతి విజయ్ నటిస్తున్న భారీ చిత్రం జననాయకన్. హెచ్ వినోద్ దర్శకత్వం ఈ సినిమాను తెలుగులో జాననాయకుడుగా తీసుకువస్తున్నారు. అయితే ఈ సినిమా తెలుగులో నందమూరి బాలకృష్ణ హీరోగా అనిల్ రావిపూడి డైరెక్షన్ లో వచ్చిన హిట్ సినిమా భగంవంత్ కేసరికి అఫీషియల్ రీమేక్ అని ఇటీవల సోషల్ మీడియాలో రీమేక్ రూమర్లు పెద్ద ఎత్తున చక్కర్లు కొడుతున్నాయి. అందుకుతోడు జననాయగన్ నుండి వస్తున్న పోస్టర్స్ కూడా…