ఇండస్ట్రీలో ఎవరి కెరీర్ ఎప్పుడు ఎలా ముగుస్తుందో తెలియదు. ముఖ్యంగా హీరోయిన్ ల విషయంలో ప్రతి సినిమా పరిక్షలాంటిదే. ఎందుకంటే కంటిన్యూగా రెండు ఫ్లాప్‌లు పడ్డయంటే దర్శకనిర్మాతలు వారిని పక్కప పెట్టేస్తారు. అదృష్టం.. ఫేమ్‌ని బటి అవకాశాలు వచ్చిన హిట్ దక్కకోతే మాత్రం కష్టం. ప్రజెంట్ ఇప్పుడు శ్రీ లీల, పూజా హెగ్డే అదే పరిస్థితిలో ఉన్నారు. టాలీవుడ్ గ్లామర్ డాల్స్ పూజా హెగ్డే, శ్రీలీలకు ప్రస్తుతం అవకాశాలకైతే కొదవ లేదు కానీ, బాక్సాఫీస్ దగ్గర సరైన…