బాలీవుడ్ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ సెన్సార్ బోర్డు (CBFC) తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇటీవల మలయాళ చిత్రం ‘జానకి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ’ విషయంలో సెన్సార్ అభ్యంతరం వ్యక్తం చేయడాన్ని విమర్శిస్తూ.. ‘పాత్రలకు పురాణాల పేర్లు పెట్టొద్దన్న ఆంక్షలు విచిత్రంగా ఉన్నాయి’ అన్నారు. అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాలో ‘జానకి’ అనే పేరుపై సెన్సార్ బోర్డు అభ్యంతరం చెప్పినందుకు అనురాగ్ తీవ్రంగా స్పందించారు. పాత్రలు XYZ, 123 లా…