Off The Record: జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పిఠాపురం ఎమ్మెల్యేగా గెలిచి, నియోజకవర్గ అభివృద్ధి కోసం ప్రత్యేక ప్రణాళికలతో ముందుకు వెళ్తున్నా… పూర్తిగా సమయం కేటాయించలేని పరిస్థితి. అందుకే.. నియోజకవర్గంలోని పార్టీ కేడర్, పనులు, అధికారులతో సమన్వయ బాధ్యతల్ని కాకినాడ ఎంపీ తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ అప్పగించారు. అంతకు ముందు కూడా పిఠాపురం కో ఆర్డినేటర్‌గా ఉన్నారాయన. అయితే…మొదట్లో బాగానే ఉన్నా…. రానురాను కాకరకాయ కీకరకాయగా మారిపోయినట్టు చెప్పుకుంటున్నారు నియోజకవర్గంలో. అందర్నీ సమన్వయం చేసుకుంటూ… తాను…