దశాబ్దాల రాజకీయ అనుభవం, క్రెడిబిలిటీ ఉన్న ఆ ఫ్యామిలీ…నియోజకవర్గం మొత్తాన్ని ఓ మద్యం వ్యాపారికి రాసిచ్చేసిందా? రాను రాను వ్యవహారం మొత్తం పేనుకు పెత్తనం ఇచ్చిన సామెతను గుర్తు చేస్తోందా? ఇద్దకు కొడుకు, తండ్రి పెద్ద పదవుల్లో ఉండి కూడా ఓ అసెంబ్లీ సెగ్మెంట్ మొత్తాన్ని పరాయి వ్యక్తి చేతిలో పెట్టేశారా? ఏదా పెద్ద పొలిటికల్ ఫ్యామిలీ? పరిస్థితులు ఎందుకు అంత దారుణంగా దిగజారాయి? నాగార్జునసాగర్ అసెంబ్లీ నియోజకవర్గాన్ని షాడో ఎమ్మెల్యే షేక్ చేస్తున్నారట. ఇంకా చెప్పాలంటే……