NTR : రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో ఎన్టీఆర్ రేంజ్ అమాంతం పెరిగిపోయింది. ఇప్పుడు ఎన్టీఆర్ వరల్డ్ హీరో. ఆయన క్రేజ్ వరల్డ్ వైడ్ భారీగా విస్తరించింది.
కెప్టెన్ అమెరికా, ఐరన్ మాన్, థార్… లాంటి సూపర్ హీరో క్యారెక్టర్స్ లో వరల్డ్ వైడ్ మంచి ఫాలోయింగ్ ఉంది. వీళ్ళందరికన్నా ముందే సూపర్బ్ ఫ్యాన్ బేస్ ని సొంతం చేసుకున్న సూపర్ హీరో ‘సూపర్ మాన్’. డిస్నీ కామిక్స్ వరల్డ్ నుంచి ప్రపంచానికి పరిచయం అయిన ఈ సూపర్ హీరోకి ఇండియాలో కూడా మంచి ఫ్యాన్ బేస్ ఉంది. సూపర్ మాన్ సీరీస్ నుంచి ఏ సినిమా వచ్చినా బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల వర్షం కురుస్తుంది.…