ఇండియన్ సినిమా ప్రైడ్ గా ఆస్కార్ బరిలో ఉన్న ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలో రామ్ చరణ్ క్యారెక్టర్ ఆర్క్ గురించి హాలీవుడ్ డైరెక్టర్ జీనియస్ ‘జేమ్స్ కెమెరూన్’ మాట్లాడుతూ… “ఆర్ ఆర్ ఆర్ సినిమా 2/3 పార్ట్స్ కి వచ్చే వరకూ రామ్ పాత్రను అర్థం చేసుకోవడం చాలా ఛాలెంజింగ్‌గా ఉంది. ఆపై అతని బ్రెయిన్ లో ఏమి జరుగుతుందో, మీరు చివరకు అర్థం చేసుకుంటారు. అది హృదయ విదారకంగా అనిపిస్తుంది. అదే ఆర్ ఆర్ ఆర్ ట్రంప్…
ప్రస్తుతం వరల్డ్ సినిమాలో రీసౌండ్ వచ్చేలా వినిపిస్తున్న ఒకేఒక్క పేరు రాజమౌళి. మన ఇండియన్ సినిమా గ్లోరీ ప్రపంచానికి పరిచయం చేస్తూ ఆర్ ఆర్ ఆర్ సినిమాని రూపొందించిన ఈ మేకింగ్ మాస్టర్, ఒక ఇండియన్ సినిమా కలలో కూడా ఊహించని ప్రతి చోటుకి చేరుతోంది. గోల్డెన్ గ్లోబ్ అవార్డుని కూడా గెలుచుకున్న ఆర్ ఆర్ ఆర్ సినిమా ఆస్కార్ రేస్ లో నిలిచింది. ఆ ప్రెస్టీజియస్ స్టేజ్ పైన మార్చ్ 12న ఆర్ ఆర్ ఆర్…