Dalit boy beaten by teacher for drinking water, died: విద్యాబుద్ధులు నేేర్పాల్సిన టీచర్, సమసమాజ భావనను పెంపొందించాల్సిన బాధ్యత ఉన్న ఉపాధ్యాయుడు ఓ దళిత బాలుడిపై దాడి చేసిన ఘటన రాజస్థాన్ లో తీవ్ర కలకలం రేపింది. కుండలోని నీరు తాగినందుకు తొమ్మిదేళ్ల బాలుడిని చితక్కొట్టాడు సదరు ఉపాధ్యాయుడు. ఈ ఘటన జూలై 20న జరిగింది.