Jake Fraser-McGurk Says David Warner is more Indian than Australian: ఢిల్లీ క్యాపిటల్స్ ఓపెనర్ డేవిడ్ వార్నర్‌పై ఆ జట్టు యువ ఆటగాడు జేక్ ఫ్రేజర్ మెక్‌గుర్క్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. వార్నర్ ఆస్ట్రేలియన్ కంటే భారతీయుడుగానే కనిపిస్తాడన్నాడు. వార్నర్ నిస్వార్థ ఆటగాడు అని, ఎప్పుడు ఏ అవసరం వచ్చినా సాయం చేసేందుకు సిద్ధంగా ఉంటాడన్నాడు. ఐపీఎల్ గురించి చాలా విన్నానని, ప్రత్యక్షంగా పోటీని చూస్తే ఆశ్చర్యమేస్తుందని జేక్ ఫ్రేజర్ పేర్కొన్నాడు. ఆస్ట్రేలియా యువ…