ఫస్ట్ డేనే ఈ సినిమా వంద కోట్ల వరకు రాబట్టి సెన్సేషన్ క్రియేట్ చేసింది. రెండున్నర రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ మార్క్ టచ్ చేసి… మూడు రోజుల్లోనే 200 కోట్లకు పైగా రాబట్టింది. ఆగస్టు 10న థియేటర్లోకి వచ్చిన ఈ సినిమా… మొదటి ఆరు రోజుల్లో 400 కోట్లకు పైగా వసూళ్లను కొల్లగొట్టింది. దీంతో ఫాస్టెస్ట్ 400 కోట్ల క్లబ్‌లో చేరిన తమిళ చిత్రాల్లో ఒకటిగా నిలిచింది జైలర్. పొన్నియన్ సెల్వన్, విక్రమ్ సినిమాల కలెక్షన్స్ ని…