పదేళ్ల క్రితం హిట్ పడింది, అయిదేళ్ల క్రితం యావరేజ్ సినిమా పడింది… నాలుగేళ్లుగా హిట్ అనే మాటనే తెలియదు… ఇలాంటి సమయంలో యంగ్ హీరోస్ బ్యాక్ టు బ్యాక్ హిట్స్ కొడుతుంటే ప్రతి ఇండస్ట్రీ మేధావీ రజినీ టైమ్ అయిపొయింది అని నోరు జారాడు. రజినీకాంత్ సినిమాలు మానేయడం బెటర్, ఇక ఇప్పుడు ఆయన సూపర్ స్టార్ కాదు అంటూ తోచిన విమర్శలు చేసారు. ఎవరు ఎన్ని విమర్శలు చేసినా ఒక్క సరైన సినిమా పడితే రజినీ…