లోకనాయకుడు కమల్ హాసన్ నటించిన విక్రమ్ సినిమా, కమల్ కి సాలిడ్ కంబ్యాక్ మూవీగా నిలిచింది. కమల్ కి కెరీర్ బిగ్గెస్ట్ హిట్ మాత్రమే కాదు విక్రమ్ మూవీ కోలీవుడ్ బిగ్గెస్ట్ హిట్స్ లో ఒకటిగా నిలిచింది. లోకేష్ కనగరాజ్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా తమిళ బాక్సాఫీస్ దగ్గర చాలా రికార్డులని క్రియేట్ చేసింది. పాన్ ఇండియా ఆడియన్స్ ని అట్రాక్ట్ చేసిన విక్రమ్ సినిమా రేంజ్ ని మరింత పెంచింది క్లైమాక్స్ లో ‘సూర్య’…