సూపర్ స్టార్ రజినీకాంత్ ఫ్యాన్స్ కి భాషా రోజులని గుర్తు చేస్తుంది జైలర్ ట్రైలర్. నెల్సన్ డైరెక్షన్ లో రజిని నటిస్తున్న జైలర్ సినిమా ఆగస్టు 10న ఆడియన్స్ ముందుకి రానుంది. ట్రైలర్ రిలీజ్ వరకూ అంతంతమాత్రంగానే ఉన్న హైప్, ట్రైలర్ బయటకి రావడంతో ఒక్కసారిగా పీక్ స్టేజ్ కి చేరిపోయింది. గత అయిదారు ఏళ్లలో రజినీ సినిమాకి ఈ రేంజ్ బజ్ జనరేట్ అవ్వడం ఇదే మొదటిసారి అంటే జైలర్ ట్రైలర్ ఎంతగా ఫ్యాన్స్ ని…
సూపర్ స్టార్ రజినీకాంత్ ఒక సినిమాలో నటిస్తున్నాడు అంటే ఆ మూవీకి తమిళ్ లో మాత్రమే కాదు తెలుగులో కూడా సూపర్ బజ్ ఉంటుంది. డైరెక్టర్ తో సంబంధం లేకుండా రజినీకాంత్ మ్యాజిక్ తోనే మార్కెట్ క్రియేట్ అవుతూ ఉంటుంది. అయితే ప్రస్తుతం రజినీ నటిస్తున్న సినిమా ‘జైలర్’ మాత్రం అసలు బజ్ జనరేట్ చెయ్యలేకపోతోంది. ఆగస్టు 10న రిలీజ్ పెట్టుకోని కనీసం ఒక్క అప్డేట్ కూడా రిలీజ్ చెయ్యకుండా సన్ పిక్చర్స్ సైలెంట్ గా ఉన్నారు.…
మూడున్నర దశాబ్దాలుగా ఎపిటోమ్ ఆఫ్ స్టైల్ గా పేరు తెచ్చుకున్న ఏకైక స్టార్ హీరో సూపర్ స్టార్ రజినీకాంత్. ఆయన డైలాగ్ డెలివరీ, స్వాగ్, స్టైల్, గ్రేస్, మ్యానరిజమ్స్… ఇలా రజినీకి సంబంధించిన ప్రతి ఎలిమెంట్ ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేస్తాయి. ఫేస్ ఆఫ్ ఇండియన్ సినిమాగా ప్రేక్షకులని అలరిస్తున్న రజినీకాంత్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘జైలర్’. నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీపై కోలీవుడ్ వర్గాల్లో మంచి అంచనాలు ఉన్నాయి. కన్నడ సూపర్…