ఆదిపురుష్ టాక్‌ను నెగెటివ్ నుంచి పాజిటివ్‌గా మార్చింది జై శ్రీరామ్ సాంగ్. ఇప్పటికే రిలీజ్ చేసిన వన్ మినిట్ డ్యూరేషన్ సాంగ్ గూస్ బంప్స్ తెప్పిస్తోంది, ట్రైలర్‌లో కూడా ఈ సాంగ్ హైలెట్‌గా నిలిచింది. దాంతో జై శ్రీరామ్ ఫుల్ సాంగ్ ఎప్పుడొస్తుందా? అని ఎదురు చూస్తున్నారు అభిమానులు. తాజాగా ఈ సాంగ్ రిలీజ్ డేట్ ని మేకర్స్ ఫిక్స్ చేశారు. మే 20న జై శ్రీరామ్ సాంగ్ ని విడుదల చేయనునున్నట్లు ప్రకటించారు మేకర్స్. ఈ…
Adipurush: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, బాలీవుడ్ హీరోయిన్ కృతి సనన్ జంటగా ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ఆదిపురుష్. టీ సిరీస్ తో కలిసి భూషణ్ కుమార్ ఈ సినిమాను నిర్మించాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్ ఎంతటి సంచలనం సృష్టించాయో చెప్పనవసరం లేదు.