Ronith Roy : ఎన్టీఆర్ హీరోగా వచ్చిన జైలవకుశలో విలన్ గా చేసిన రోనిత్ రాయ్ అందరికీ గుర్తు ఉండే ఉంటుంది. ఈ సినిమాతో ఆయన తెలుగు నాట మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు. అటు బాలీవుడ్ లో ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించిన చరిత్ర ఆయనకు ఉంది. ఆయన ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండానే ఇండస్ట్రీలోకి వచ్చాడు. అప్పటి నుంచి వరుసగా సినిమాలు చేస్తూనే ఉన్నాడు. ముఖ్యంగా విలన్ పాత్రలకు ఆయన చాలా ఫేమస్. తాజాగా…