Jai Hanuman Theme Song: క్రియేటివ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా తేజ సజ్జ హీరోగా హనుమాన్ సినిమా వచ్చి భారీ హిట్ సాధించిన విషయం తెలిసిందే. ఇకపోతే, ఈ సినిమాకు సీక్వెల్ గా ‘జై హనుమాన్’ కూడా చాలా రోజుల క్రితమే ప్రకటించారు కూడా. అయితే, తాజాగా జై హనుమాన్ సినిమాలో రిషబ్ శెట్టి హనుమంతుడి పాత్రలో కనిపించబోతున్నాడని చెప్పి, అప్పుడే ఫస్ట్ లుక్ రిలీజ్ చేసి…