తెలుగు ఇండియన్ ఐడల్ నిర్వాహకులు సెమీ ఫైనల్స్ టెలీకాస్ట్ ను పర్ ఫెక్ట్ గా ప్లాన్ చేశారు. ఈ ఎపిసోడ్ షూటింగ్ ముందే అయిపోయినా… గత రెండు వారాలుగా వీకెండ్ లో కేవలం శుక్రవారం మాత్రమే ఈ ప్రోగ్రామ్ ను ప్రసారం చేస్తున్నారు. లాస్ట్ ఫ్రై డే ఉషా ఉతప్ గెస్ట్ గా వచ్చిన ఎపిసోడ్ ప్రసారం అయ్యింది. అది ఓటింగ్ ఎపిసోడ్ కాగా, ఈ శుక్రవారం సెమీ ఫైనల్స్ కు బాలకృష్ణ గెస్ట్ గా…