తెలుగు రాష్టాల్లో వర్షాలు విపరీతంగా కురుస్తున్నాయి. మరోవైపు విజయవాడ, ఖమ్మం వరదల కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ఈ వారంలో రిలీజ్ కావాల్సిన సినిమాల విషయంలో గందరగోళం నెలకొంది. ఈ పరిస్థులలో సినిమాలు రిలీజ్ చేస్తే ఆడియెన్స్ థియేటర్స్ కి వస్తారా రారా అని సందిగ్థత నెలకొంది. అందుచేత కొన్ని సినిమాలు అనుకున్న డేట్ కు రిలీజ్ అవుతుండగా కొన్ని సినిమాలు పోస్ట్ పోన్ అవుతున్నాయి. Also Read: Tollywood : వరద భాదితులకు…