Home
Jaggery
Jaggery News
-
Health Tips : వర్షాకాలంలో గొంతు నొప్పా? ఈ అల్లం-బెల్లం కషాయం ట్రై చేయండి.!
వర్షాకాలంలో పెరిగే తేమ, వాతావరణంలో వచ్చే మార్పుల వల్ల గొంతు ఇన్ఫెక్షన్లు, శ్వాసకోశ సమస్యలు ఎక్కువగా వేధిస్తుంటాయి. గాలిలో తేమ పెరగడం వల్ల సూక్ష్మజీవులు వేగంగా వృద్ధి చెంది, మన శరీర రోగనిరోధక వ్యవస్థను బలహీనపరుస్తాయి. ఇలాంటి సమయంలో ఆహారపు అలవాట్లలో చిన్న చిన్న మార్పులు చేసుకోవడం ద్వారా ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా ఉండవచ్చు. దానికి ఒక అద్భుతమైన సహజ నివారణే ‘పచ్చి అల్లం – బెల్లం’ కషాయం. గొంతు ఆరోగ్యానికి అల్లం ఎలా తోడ్పడుతుంది? పచ్చి… -
Ragi Jaggery Cookies Recipe: మైదాకు గుడ్‌బై.. ఇంట్లోనే హెల్తీ రాగి-బెల్లం కుకీస్ తయారు చేయండిలా..
Healthy Ragi Jaggery Cookies Recipe: టీ, కాఫీలతో పాటు బిస్కెట్లు (కుకీస్) తినడం చాలామందికి ఇష్టం. అయితే, మార్కెట్లో దొరికే కుకీస్ ఎక్కువగా మైదా పంచదారతో చేయడం వల్ల అవి ఆరోగ్యానికి అంత మంచివి కావు. ఈ నేపథ్యంలో ఆరోగ్యంతో పాటు రుచిని అందించే రాగి పిండి - బెల్లం కుకీస్ ఒక అద్భుతమైన ప్రత్యామ్నాయం. రాగులలో ఫైబర్, కాల్షియం, ఐరన్ పుష్కలంగా ఉంటాయి. అలాగే పంచదారతో పోలిస్తే బెల్లం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.… -
Health Tips: బెల్లాన్ని ఆహారంలో చేర్చుకుంటే.. ఈ ఆరోగ్య ప్రయోజనాలు మీ సొంతం
బెల్లంలో పుష్కలంగా పోషకాలు ఉంటాయి. ఇది శరీరానికి అనేక విధాలుగా మేలు చేస్తుంది. ఇందులో ఐరన్, విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. అంతేకాకుండా, ఇది రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడానికి కూడా పనిచేస్తుంది. అందుకే బెల్లాన్ని ఆహారంలో చేర్చుకోవాలని సూచిస్తుంటారు వైద్య నిపుణులు. ప్రతిరోజూ భోజనం తర్వాత కొద్దిగా బెల్లం తినడం వల్ల జీర్ణక్రియ ఆరోగ్యంగా ఉంటుంది. దీన్ని తినడం వల్ల గ్యాస్, అజీర్ణం లేదా యాసిడ్ వంటి సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. బెల్లం శరీరంలోని… -
Diabetes Patients: డయాబెటిస్ రోగులకు ఆహారాలలో చక్కెరకు బదులుగా తేనె, బెల్లం ప్రయోజనకరంగా ఉంటాయా..?
Diabetes Patients Food: డయాబెటిస్ నిర్వహణ విషయానికి వస్తే.. మీరు తీసుకుంటున్న స్వీటెనర్ల రకం పరిగణనలోకి తీసుకోవలసిన ముఖ్య కారకాల్లో ఒకటి. రక్తంలో చక్కెర స్థాయిలపై దాని ప్రభావం కారణంగా చక్కెర తరచుగా ఇబ్బందికి గురి చేయబడినప్పటికీ, డయాబెటిస్ రోగులకు ప్రయోజనకరంగా ఉండే తేనె, బెల్లం వంటి ప్రత్యామ్నాయాలు ఉన్నాయి. అన్ని స్వీటెనర్లను మితంగా తీసుకోవడం చాలా ముఖ్యం అయినప్పటికీ, మీ ఆహారంలో తేనె మరియు బెల్లం చేర్చడం రక్తంలో చక్కెర స్థాయిలను స్థిరీకరించడానికి, ఇంకా అదనపు… -
Health Tips : ఎండాకాలంలో బెల్లంను ఎక్కువగా తింటున్నారా? ఇది మీ కోసమే..
ఎండాకాలం వచ్చేసింది.. ఎండలు మండిపోతున్నాయి.. ఆహారం విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాలి.. నీటిశాతం ఎక్కువగా ఉండే కాయలను తీసుకోవడంతో పాటుగా సమయానికి తీసుకోవాలి.. నీటిని కూడా ఎక్కువగా తీసుకోవాలి.. అయితే ఎండాకాలంలో బెల్లం తీసుకుంటే వేడి అని కొందరు నమ్ముతారు.. కానీ నిపుణులు ఎం చెబుతున్నారో ఇప్పుడు తెలుసుకుందాం.. బెల్లం ఆరోగ్యానికి చాలా మంచిది.. అందుకే రోజుకు ఒక ముక్క బెల్లంను తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిదని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.. కొందరు బెల్లంను టీలో వేసుకొని… -
Health Tips: శనగలు, బెల్లం కలిపి తింటే ఎన్ని ప్రయోజనాలో తెలుసా..?
శనగలు, బెల్లం కలిపి తింటే రుచిగా ఉంటాయి. వీటితో మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. శరీరంలోని జీర్ణ సమస్యలను తొలగించడంలో సహాయపడుతుంది. అంతేకాకుండా.. శనగలు, బెల్లం తీనడం వల్ల దంతాలు, ఎముకలు కూడా దృఢంగా ఉంటాయి. బెల్లంలో యాంటీఆక్సిడెంట్లు, సెలీనియం వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అంతేకాకుండా.. బెల్లం, శనగలు రెండూ హిమోగ్లోబిన్‌ను పెంచుతాయి. బెల్లం శరీరంలోని హానికరమైన టాక్సిన్స్‌ను బయటకు పంపి కాలేయాన్ని శుభ్రపరచడంలో సహాయపడుతుంది. గ్రాము… -
Medaram Jatara: మేడారం బెల్లం మొక్కులకు ఆబ్కారీ ఆంక్షలు.. కొనాలంటే ఆధార్ తప్పనిసరి…
Medaram Jatara: మేడారం జాతరలో బెల్లం కొనుగోలు చేసే వారి నుంచి ఆధార్ కార్డు జిరాక్స్ తప్పనిసరిగా తీసుకోవాలని ఎక్సైజ్ శాఖ నిబంధనలు రూపొందించింది. ఆధార్ కార్డుతో పాటు బెల్లం కొనుగోలుదారులు ఫోన్ నంబర్, ఇంటి చిరునామా, బెల్లం బెల్లం ఎందుకు కొనుగోలు చేస్తున్నారో తెలిపే పూర్తి వివరాలతో ప్రతిరోజు జిల్లా అధికారులకు నివేదిక పంపాలని ఆదేశించారు.ఈ మేరకు జిల్లా అధికారుల నుంచి బెల్లం వ్యాపారులకు ఉత్తర్వులు అందాయి. మేడారం జాతర సందర్భంగా నెలకు 40 నుంచి… -
Health Tips : బెల్లంను ఇలా తీసుకుంటే ఆ సమస్యలకు చెక్ పెట్టొచ్చు..
బెల్లం తియ్యగా ఉంటుంది.. అందుకే వయస్సుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు కూడా తింటారు.. డయాబెటీస్ ఉన్న వారు పంచదారకు బదులు బెల్లాన్ని వాడటం వల్ల బ్లడ్ లో షుగర్ లెవల్స్ అదుపులోకి వస్తాయి. బెల్లంలో క్యాల్షియం, పోటాషియం, సోడియం, ఐరన్, వంటి పోషకాలు ఉండటం వల్ల అనేక సమస్యల నుంచి దూరం చేస్తుంది. రోజూ కొంత మోతాదులో బెల్లం తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.. ఎన్నో అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టొచ్చు.. ఎటువంటి… -
Health Tips : ఈ రెండింటినీ కలిపి తీసుకుంటే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?
మనం బెల్లంతో ఎన్నో రకాల వంటలను చేసుకొని తింటాము.. అయితే దాన్ని తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి తెలిస్తే రోజూ తీసుకుంటారు.. బెల్లంతో కలిపి పల్లీలు తీసుకున్నా, లేదా బెల్లంతో కలిపి కొబ్బరి తీసుకున్నా మంచి ప్రయోజనాలు ఉన్నాయని చెబుతున్నారు.. అయితే ఈ బెల్లం ముక్కను ధనియాలతో కలిపి తీసుకోవడం వల్ల మరింత ప్రయోజనం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.. అవేంటో ఎలా తీసుకోవాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.. బెల్లాన్ని, ధనియాలను కలిపి తీసుకోవడం వల్ల ఎముకలు… -
LIVE: మేడారం మహాజాతర 3వ రోజు
మేడారం మహా జాతర మూడవరోజుకి చేరుకుంది. వనమంతా జనంగా మారిపోయింది. ఇవాళ సెలవు రోజు కూడా కావడంతో భక్తులు మేడారంకి పోటెత్తుతున్నారు.ఈ మేడారం మహాజాతరకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. జాతర ఏర్పాట్ల కోసం తెలంగాణ ప్రభుత్వం రూ.75 కోట్లు ఖర్చు చేసింది. ఇవాళ సమ్మక్క-సారలమ్మను తెలంగాణ సీఎం కేసీఆర్ దర్శించుకుంటారు. సీఎం పర్యటన నేపథ్యంలో మేడారంలో భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. జాతర బందోబస్తు కోసం 382 సీసీ కెమెరాలు, 2 డ్రోన్ కెమెరాలతో నిఘా…
తాజావార్తలు
-
Makkah Defence Pact: భారత్‌తో యుద్ధంలో తండ్రి మృతి.. ఇప్పుడు ‘మక్కా కూటమి’కి సారథిగా కుమారుడు
-
OTR: రిజర్వేషన్స్ మారిపోయినా పట్టు తగ్గకుండా సీనియర్స్ జాగ్రత్తలు..
-
Piyush Goyal: భారత్-అమెరికా ఒప్పందంపై పీయూష్ గోయల్ కీలక ప్రకటన
-
Traffic: ట్రాఫిక్ కష్టాలకు శాశ్వత పరిష్కారం.. తెలంగాణలో కొత్త విధివిధానాలు అమల్లోకి..
-
బాక్సాఫీస్ వద్ద నాని ఊచకోత.. ‘The Paradise’ ప్రీమియర్స్‌తో సరికొత్త హిస్టరీ! కలెక్షన్స్ ఎంతంటే?
ట్రెండింగ్
-
LIC Smart Pension Plan: రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత ఇచ్చే బెస్ట్ స్కీమ్.. జీవితాంతం నెలకు రూ. 25,000 పెన్షన్..!
-
Wall Weeds: గోడలు మొలిచే పిచ్చి మొక్కలతో భవనాలకే ముప్పు.. సింపుల్ చిట్కాలు ఇవే..!
-
Asian Games 2026లో భారత్ షెడ్యూల్ ఇదే.. పాకిస్థాన్‌తో మ్యాచ్ ఎప్పుడంటే?
-
144Hz డిస్ప్లే, 11,000mAh బ్యాటరీతో కొత్త ట్యాబ్లెట్లు Xiaomi Pad 9, Pad 9 Pro లాంచ్..!
-
Mushroom Pulao: నాన్‌వెజ్‌ను తలపించే రుచితో హెల్తీ & టేస్టీ రెస్టారెంట్ స్టైల్ ‘మష్రూమ్ పులావ్’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.!