ఒక్కొక్కరిది ఒక్కో అభిరుచి. కొందరికీ చక్కెరతో చేసిన టీ, కాఫీ, ఇతర స్వీట్ డ్రింక్స్ తాగాలంటే ఇష్టం. మరికొందరు బెల్లంతో చేసిన పానీయాల్ని ఎంతో ఇష్టంగా తాగుతారు. ముఖ్యంగా.. ఫిట్నెస్‌పై దృష్టి పెట్టేవాళ్ళు చక్కెరను దూరం పెడుతంటారు. వీరితో పాటు షుగర్ వ్యాధిగ్రస్తులు సైతం.. చక్కెరను పక్కన పెట్టేసి, ఇతర ఆ