బెల్లంలో పుష్కలంగా పోషకాలు ఉంటాయి. ఇది శరీరానికి అనేక విధాలుగా మేలు చేస్తుంది. ఇందులో ఐరన్, విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. అంతేకాకుండా, ఇది రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడానికి కూడా పనిచేస్తుంది. అందుకే బెల్లాన్ని ఆహారంలో చేర్చుకోవాలని సూచిస్తుంటారు వైద్య నిపుణులు. ప్రతిరోజూ భోజనం తర్వాత కొద్దిగా బెల్లం తినడం వల్ల జీర్ణక్రియ ఆరోగ్యంగా ఉంటుంది. దీన్ని తినడం వల్ల గ్యాస్, అజీర్ణం లేదా యాసిడ్ వంటి సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. బెల్లం శరీరంలోని…
శరీరం ఆరోగ్యంగా ఉండటానికి రోజూ ఉప్పు అవసరం అయినట్లే.. చక్కెర ఆరోగ్యానికి అంతే ముఖ్యమైనది. చక్కెర మన శరీరానికి శక్తిని అందిస్తుంది. అయితే, చక్కెర తినడం ఆరోగ్యానికి హానికరమని నిపుణులు సూచిస్తుంటారు. చక్కెర ఎక్కువగా వాడితే హైబీపి, బరువు పెరగటం, షుగర్, కొవ్వు, కాలేయ సమస్యలు వంటి ఆరోగ్య సమస్యలు వస్తాయి. చక్కెరను ప్రాసెస్ చేస్తారు కాబట్టి పోషక విలువలు పోతాయి. అందుకే చాలా మంది చెక్కెరకు దూరంగా ఉంటారు. అందువల్ల, చక్కెరకు బదులుగా బెల్లం మీ…