Vice President Bungalow: భారతదేశ 15వ ఉపరాష్ట్రపతిగా సీపీ రాధాకృష్ణన్ శుక్రవారం ప్రమాణ స్వీకారం చేశారు. మహారాష్ట్ర మాజీ గవర్నర్, బీజేపీ సీనియర్ నాయకుడు రాధాకృష్ణన్ తాజాగా జరిగిన ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఇండియా కూటమి అభ్యర్థి బి.సుదర్శన్ రెడ్డిని ఓడించారు. మీకు తెలుసా ఉపరాష్ట్రపతికి ఎన్ని రకాల సౌకర్యాలు లభిస్తాయో. సరే ఉపరాష్ట్రపతిగా ఎన్నికైన సీపీ రాధాకృష్ణన్ ఇప్పుడు ఎక్కడ బస చేస్తారో, వారి బంగ్లా ప్రత్యేకతలు ఏంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.. READ ALSO: YS…