చాలా మంది గుడికి వెళితే ప్రశాంతత ఉంటుందని చెబుతారు.. అక్కడ జనాలు ఉన్నా సరే ఆ ప్రాంగణంలోకి కాలు పెట్టగానే తెలియని అనుభూతి కలుగుతుంది. అందుకే వీలు చూసుకొని మరీ చాలా మంది గుడికి వెళ్తుంటారు..అయితే బ్రహ్మదేవుని ఆలయాలు చాలా అంటే చాలా తక్కువగా ఉన్నాయనే సంగతి తెలిసిందే. రాజస్థాన్ రాష్ట్రంలోని బ్రహ్మ ఆల