‘గుప్పెడంత మనసు’ సీరియల్‌తో ఇంటింటికీ పరిచయమైన జ్యోతిరాయ్ గురించి కొత్తగా పరిచయం అక్కర్లేదు. సీరియల్ లో పద్దతిగా ఉండే ఈ హాట్ బ్యూటీ సోషల్ మీడియాలో మాత్రం గ్లామర్ డోస్‌తో సెగలు రేపుతూ ఉంటుంది. అయితే ఆమె తాజాగా తన భర్త, దర్శకుడు సుక్కూ పూర్వాజ్ తెరకెక్కిస్తున్న యాక్షన్ సైన్స్ ఫిక్షన్ మూవీ “కిల్లర్ (పార్ట్ 1- డ్రీమ్ గర్ల్)” లో నటించగా.. ఈ మూవీ త్వరలోనే విడుదల కానుంది. అయితే ఈ సినిమా గురించి షాకింగ్…