తమిళంలో విజయం సాధించిన 'చేరన్ పాండియన్' సినిమా ఆధారంగా రూపొందిన 'బలరామకృష్ణులు' కూడా రవిరాజా దర్శకత్వంలో వెలుగు చూసిందే. ఈ చిత్రం 1992 నవంబర్ 7న జనం ముందు నిలచింది.
రచయితగా, దర్శకుడిగా, నిర్మాతగా తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న సంపత్ నంది రూపొందిస్తున్న లేటెస్ట్ మూవీ ‘సింబా’. అడవి నేపథ్యంలో అల్లుకున్న కథతో ‘సింబా’ను తెరకెక్కిస్తున్నారు. ‘ది ఫారెస్ట్ మ్యాన్’ అనేది ట్యాగ్ లైన్. సంపత్ నంది టీమ్ వర్క్స్ సమర్పణలో రాజ్ దాసరి ప్రొడక్షన్స్ బ్యానర్‌పై మురళీ మోహన్ రెడ్డి దర్శకత్వంలో సంపత్ నంది, రాజేందర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లింగ్ సబ్జెక్ట్ కు రచయిత సంపత్‌నంది. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని…