Jagapati Babu: మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్, బుచ్చిబాబు సానా కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న భారీ రూరల్ యాక్షన్ డ్రామా ‘పెద్ది’ నుంచి మరో క్రేజీ అప్‌డేట్ వచ్చేసింది. వృద్ధి సినిమాస్ పతాకంపై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్న ఈ ప్రతిష్టాత్మక మూవీలో వర్సటైల్ యాక్టర్ జగపతి బాబు లుక్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఈ సినిమాలో జగపతి బాబు పోషిస్తున్న ‘అప్పలసూరి’ పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆసక్తికరంగా ఎప్పుడూ…