Balakrishna as Chief guest to Rudrangi movie Pre Release event: నందమూరి బాలకృష్ణను సాయం కోరితే కాదంటారా? సమస్యే లేదు, అది తన పరిధిలోని విషయం కాకపోయినా ఎలాగోలా దాన్ని సాల్వ్ చేసే ప్రయత్నం చేస్తారు. తాజాగా ఇప్పుడు జగపతి బాబు కోసం ఒక సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కూ సిద్దమయ్యారు ఆయన. రేపు బాలయ్య చీఫ్ గెస్ట్ గా రుద్రంగి ప్రీ-రిలీజ్ ఈవెంట్ జరగనుంది, జగపతిబాబు బాలయ్యను ఆహ్వానించడంతో వెంటనే ఒప్పుకున్న…
ప్రముఖ సినిమాటోగ్రాఫర్ ఎస్.గోపాల్ రెడ్డి, ఆయన మిత్రుడు డాక్టర్ కె.యల్.నారాయణ కలసి అనేక జనరంజకమైన చిత్రాలు నిర్మించారు. జగపతిబాబు, సౌందర్య జంటగా వారు నిర్మించిన ‘దొంగాట’ సైతం ప్రేక్షకులను ఆకట్టుకుంది. 1997 జూలై 11న ‘దొంగాట’ చిత్రం విడుదలయింది. ‘దొంగాట’ కథ ఏమిటంటే – అమాయకురాలైన పల్లెటూరి సుబ్బలక్ష్మి తన బావ ప్రకాశ్ ను ఎంతగానో ప్రేమిస్తుంది. అతను పై చదువులకు పట్నం వెడతాడు. బావకోసం ఎదురుచూపులు చూసిన సుబ్బలక్ష్మి ఓ సారి అతడిని ఎలాగైనా కలుసుకోవాలని…