2023 మార్చి నాటికి భూ రక్ష సర్వే పూర్తి చేస్తామని తెలిపారు ఏపీ మంత్రి పెద్దిరెడ్డి రాంచంద్రారెడ్డి.. వైయస్సార్ జగనన్న శాశ్వత భూహక్కు-భూరక్ష పథకంపై ఇవాళ మంత్రి వర్గ ఉపసంఘం సమావేశమైంది.. మంత్రులు పెద్దిరెడ్డి, బొత్స, ధర్మానలు అధికారులతో భూ రక్ష పథకం అమలుపై సమీక్ష నిర్వహించారు.. అ తర్వాత మీడియాతో మాట్లాడిన మంత్రి పెద్దిరెడ్డి.. ఇసుక రీచుల తరహాలోనే మైనింగును ప్రైవేట్ సంస్థలకు ఇచ్చే అంశంపై ఆలోచన చేస్తున్నాం అన్నారు.. దీనికి ఆర్ధిక, న్యాయ శాఖల…