Minister Satyakumar: మాజీ సీఎం వైఎస్ జగన్ మాట్లాడింది తానే ఒకసారి చూసుకుంటే.. ఆయన అవగాహనా రాహిత్యం అర్థం అవుతుందని మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. రాజకీయ లబ్ది పొందాలనే ప్రయత్నం చేస్తున్నట్టు కనిపిస్తుంది.. సంపూర్ణ అవగాహన లేని వ్యక్తిని గతంలో సీఎంగా ఎన్నుకున్నామా అనిపించేలా ఆయన మాటలు కనిపిస్తాయి.