Yamudu Telugu Movie First Glimpse: నిజానికి తెలుగు సినిమాల్లో యముడి కేరెక్టర్ కనిపిస్తే సినిమా హిట్ అవుతుందని దర్శక నిర్మాతలు భావిస్తూ ఉంటారు. అందుకే ఇప్పటికే తెలుగులో యముడు, యమలోకం బ్యాక్ డ్రాప్ లో అనేక సినిమాలు రిలీజ్ అయి మంచి హిట్లుగా నిలిచాయి. ఈ క్రమంలో కొన్ని యముడి సినిమాలు అయితే బాక్సాఫీస్ వద్ద సంచలన వసూళ్లు కూడా సాధించి పెట్టాయి. అంతేకాదు సంబంధం లేకపోయినా సూర్య సింగం సినిమాకు యముడు టైటిల్ పెడితే…