Jaffer Sadiq in Jawan: జాఫర్ సాధిక్ అనగానే ఎవరీ జాఫర్ సాధిక్ అనుకోవచ్చు మీరందరూ. అయితే ఈ మధ్య కాలంలో తమిళ సినిమాల్లో మెరుస్తున్న పొట్టి వ్యక్తే ఈ జాఫర్ సాధిక్. అన్నట్టు తెలుగు వారికి కూడా మనోడు బాగా పరిచయమే, ఎందుకంటే ఈమధ్యనే వచ్చిన సైతాన్ అనే వెబ్ సిరీస్ లో లీడ్ రోల్ పోషించిన వ్యక్తి తమ్ముడి పాత్రలో మెరిశాడు. అలాంటి వ్యక్తి ఇప్పుడు జవాన్ లో విలన్ విజయ్ సేతుపతి గాంగ్…