California Knights Batter Jacques Kallis Batting Video Goes Viral: దక్షిణాఫ్రికా మాజీ ఆల్‌రౌండర్ జాక్వస్ కల్లిస్.. తనలో సత్తా ఇంకా ఏ మాత్రం తగ్గలేదని మరోసారి నిరూపించాడు. అమెరికా వేదికగా జరుగుతున్న యూఎస్ మాస్టర్ లీగ్‌లో కల్లిస్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ఫోర్లు, సిక్స్‌లతో ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడ్డాడు. 31 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్స్‌లతో ఏకంగా 64 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. కల్లిస్ తన ట్రెడ్‌మార్క్ షాట్లతో క్రికెట్ అభిమానులను…