బాలీవుడ్ భామ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ప్రస్తుతం బిజీగా ఉన్న స్టార్ హీరోయిన్లలో ఒకరు. ఈ బ్యూటీకి నార్త్ తో పాటు సౌత్ లోనూ బాగానే అభిమానులు ఉన్నారు. ఇటీవలే బాద్షా సాంగ్ “పానీ పానీ” అంటూ జాక్వెలిన్ ఆడిపాడిన సాంగ్ విడుదలైంది. ఇప్పుడు ఈ అమ్మడు బాయ్ ఫ్రెండ్ తో కొత్త ఇంట్లోకి గృహప్రవేశం విషయమై వార్తల్లో నిలిచింది. కాగా ప్రస్తుతం ఆమె “రామ్ సేతు”లో అక్షయ్ కుమార్ తో కలిసి నటిస్తోంది. Read Also :…