ఇటీవల బాద్షా ‘పానీ పానీ’ అనే ప్రైవేట్ మ్యూజిక్ వీడియోతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన హాట్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండేజ్. ప్రస్తుతం బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా హవా కొనసాగిస్తున్న ఈ అమ్మడికి క్రేజ్ కూడా మాములుగా లేదు. తన హాట్ పిక్స్ తో నెటిజన్లకు నిద్ర లేకుండా చేస్తూ భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ కు సంపాదిస్తోంది. తాజాగా జాక్వెలిన్ వైట్ క్రాప్ టాప్ ధరించి దిగిన పిక్ ను తన సోషల్ మీడియా ఖాతాలో…