Home
Jacob Bethell
Jacob Bethell News
-
Dinesh Karthik vs Alastair Cook: ఐపీఎల్ గురించి వాడివేడి చర్చ.. ఇంటర్వ్యూలోనే కొట్టుకోబోయిన దినేష్ కార్తీక్, అలిస్టర్ కుక్!
Dinesh Karthik Heated Discussion With Alastair Cook: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) తరఫున ఆడిన ఇంగ్లండ్ యువ బ్యాటర్ జాకబ్ బెతెల్ గురించి మరోసారి చర్చ మొదలైంది. 2026 సీజన్లో బెతెల్‌కు ప్లేయింగ్ 11లో ఎక్కువగా అవకాశాలు దక్కకపోవడంతో మాజీల మధ్య వాడివేడిగా చర్చ జరిగింది. ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ అలిస్టర్ కుక్ ఒకవైపు.. ఆర్సీబీ మెంటర్ దినేశ్ కార్తీక్, ఆర్సీబీ క్రికెట్ ఆపరేషన్స్ డైరెక్టర్… -
Kavya Maran: పాకిస్థాన్ క్రికెటర్‌ను కొనుగోలు చేయడంపై చెలరేగిన రచ్చ.. కావ్య మారన్ రియాక్షన్ ఇదే!
ది హండ్రెడ్ టోర్నీలో పాకిస్థాన్ స్పిన్నర్ అబ్రార్ అహ్మద్‌ను సన్‌రైజర్స్ లీడ్స్ ఫ్రాంచైజీ రూ. 2.45 కోట్లకు కొనుగోలు చేయడం పెద్ద వివాదానికి దారితీసింది. సన్‌రైజర్స్ హైదరాబాద్ , సన్‌రైజర్స్ లీడ్స్ యజమాని కావ్య మారన్ ఈ వేలంలో స్వయంగా పాల్గొని అబ్రార్‌ను దక్కించుకున్నారు. అయితే పాకిస్థాన్ ఆటగాళ్ల ఎంపికపై చెలరేగిన వివాదంపై మాట్లాడటానికి ఆమె నిరాకరించారు. ది టెలిగ్రాఫ్‌తో జరిగిన సంభాషణలో ఈ ఘటనపై స్పందిస్తూ, వివాదాస్పద అంశాలను దాటవేసి.. తమ పురుషుల, మహిళల జట్ల… -
RCB Player: యాడ్ షూట్ నుంచి డేటింగ్ వరకు.. ఆ నటితో ఆర్సీబీ ప్లేయర్‌కు పెళ్లి..?
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సిబి) ఆల్ రౌండర్, ఇంగ్లాండ్ యువ క్రికెటర్ జాకబ్ బెథెల్, భారతీయ నటి, మోడల్ ఆద్య ఆనంద్ ప్రేమలో ఉన్నారంటూ సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం సాగింది. ఐపీఎల్ 2026 సమయంలో వీరిద్దరి మధ్య పరిచయం ఏర్పడిందని, అది కాస్త ప్రేమగా మారిందని ఊహాగానాలు వ్యక్తమయ్యాయి. గతంలో ఆస్ట్రేలియా ఆటగాడు గ్లెన్ మాక్స్వెల్ భారతీయ సంతతికి చెందిన వినీతా రామన్‌ను పెళ్లి చేసుకున్నట్లే, బెథెల్ కూడా ఆద్య ఆనంద్‌ను వివాహం చేసుకోబోతున్నారంటూ నెటిజన్లు… -
ICC Rankings: భారత్ ఓడినా తగ్గని కాటేరమ్మకొడుకు జోరు.. టీ20ల్లో అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ హవా!
ICC Rankings: ఐసీసీ తాజాగా విడుదల చేసిన పురుషుల టీ20, టెస్ట్, వన్డే ర్యాంకింగ్స్‌లో భారీ మార్పులు చోటుచేసుకున్నాయి. భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య జరుగుతున్న ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో టీమిండియా వరుస పరాజయాలతో వెనుకబడినప్పటికీ.. భారత యువ ఓపెనర్లు ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మ మాత్రం ఐసీసీ మెన్స్ టీ20 బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో తమ టాప్-2 స్థానాలను పదిలపరుచుకున్నారు. మరోవైపు భారత్‌పై పూర్తి ఆధిపత్యం చలాయిస్తూ సిరీస్‌లో 2-0 ఆధిక్యంలో దూసుకెళ్తున్న ఇంగ్లాండ్ ఆటగాళ్లు… -
Shreyas Iyer: కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ చెత్త రికార్డు.. భారత క్రికెట్ చరిత్రలోనే మొదటిసారి..
Shreyas Iyer: టీమిండియా కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ చెత్త రికార్డును మూటగట్టుకున్నాడు. భారత క్రికెట్ చరిత్రలో మూడు కంటే ఎక్కువ మ్యాచ్‌లకు సారథ్యం వహించిన 12 మంది కెప్టెన్లలో శ్రేయస్ ఒకడిగా నిలిచాడు. అయితే.. తన కెప్టెన్సీ కెరీర్ ప్రారంభించిన మొదటి నాలుగు మ్యాచ్‌లలో ఒక్క విజయాన్ని సైతం నమోదు చేయలేకపోయిన ఏకైక కెప్టెన్‌గా అయ్యర్ చెత్త రికార్డ్ తన ఖాతాలో వేసుకున్నాడు. అతని నాయకత్వంలో భారత్ గతంలో ఐర్లాండ్‌లో రెండు మ్యాచ్‌లు ఓడిపోగా, ప్రస్తుతం ఇంగ్లాండ్… -
IND Vs ENG: ఒకే ఓవర్లో 6, 6, 2, 4, 6, 2.. జాకబ్ బెథెల్ ఊచకోత.. భారత్ ఘోర ఓటమి..
భారత్‌తో జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో ఇంగ్లాండ్ బ్యాటర్ జాకబ్ బెథెల్ విధ్వంసకర ఇన్నింగ్స్‌తో చెలరేగి జట్టుకు అద్భుత విజయాన్ని అందించాడు. భారత్ నిర్దేశించిన 191 పరుగుల లక్ష్య ఛేదనలో ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ 17వ ఓవర్ మ్యాచ్‌కే హైలైట్‌గా నిలిచింది. రవి బిష్ణోయ్ వేసిన ఈ ఓవర్లో బెథెల్ ఊచకోత కోస్తూ ఏకంగా 29 పరుగులు రాబట్టాడు. బిష్ణోయ్ వేసిన నో-బాల్స్, ఫ్రీ-హిట్లను పూర్తిగా వాడుకున్న బెథెల్.. వరుస సిక్సర్లు, ఫోర్లతో భారత బౌలింగ్‌ను ముక్కలు చేశాడు.…
తాజావార్తలు
-
Sanjay Raut: ‘‘అల్బేనియా సుప్రీంకోర్టుకు నిప్పు’’.. సంజయ్ రౌత్ పోస్ట్‌పై రాజకీయ దుమారం..
-
SS Rajamouli-Mahesh Babu: బాబు సూపర్.. 100 అనుకుంటే 200 ఇచ్చారు!
-
Kanaka Durga Temple: పూర్ణాహుతితో ముగిసిన శరన్నవరాత్రులు.. నేడు దుర్గమ్మ జలవిహారం
-
COVID: కరోనాతో లింక్? చిన్నారులకు బ్రెయిన్ డ్యామేజ్! ఏకంగా 100మందిలో 39మంది..
-
Kenya Cult: ‘‘ఏసుక్రీస్తును కలుస్తారని ఉపవాసం’’.. 191 మంది హత్యల కేసులో దోషిగా పాల్ మెకెంజీ..
ట్రెండింగ్
-
29kmpl మైలేజ్, 160PS పవర్, పనోరమిక్ సన్‌రూఫ్ తో Renault Duster Hybrid E-Tech లాంచ్..
-
Asian Para Games: తొలిరోజే 11 పతకాలు..! ఆసియా పారా గేమ్స్‌లో భారత్‌కు అదిరిపోయే ఆరంభం..
-
India Playing XI: రోహిత్-గిల్ ఓపెనర్స్.. కోహ్లీ మూడో స్థానంలో.! 2027 ప్రపంచ కప్ జట్టును ఎంపిక చేసిన టీమిండియా మాజీ ప్లేయర్.!
-
New Recharge Plans: డేటా అవసరం లేదా? కొత్త రీఛార్జ్ ప్లాన్స్ వచ్చేశాయ్.. రూ.185 నుంచి మొదలు.!
-
WPL 2027 Auction: 27 స్థానాల కోసం 146 మంది ప్లేయర్లు.. WPL వేలం తేదీ, వేదిక ఖరారు..!